ఈ రోజు రెబ్బెన మండలంలో ని ఇందిరా నగర్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లెప్రగతి దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హేమంత్ వాసుదేవ్ రావు,ఎంపీపీ సౌందర్య ఆనంద్.అనంతరం మాట్లాడుతూ పల్లె ప్రగతి,ప్రతి గ్రామ రూపు రేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు.ప్రతి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు,డ్రైనేజీలు,చెత్త సేకరణకు ట్రాక్టర్ ట్రాలీ,హరితహారంకోసంట్యాంకర్ల,నర్సరీలు,వైకుంఠదామలు,డంప్ యాడ్స్,గ్రామంల్లో పల్లె ప్రకృతి వానలు,చేసిన ఘనత మన కేసీఆర్ కె దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంతోష్,సర్పంచ్ రాజా లక్ష్మీ,,ఎంపీడీవో శ్రీనివాస్,mro మల్లికార్జున్, ఎంపీటీసీ హరిత చారి,సెక్రటరీ నర్మద,,వార్డ్ సభ్యులు, అంగవాడి టీచర్లు,ఆశ వర్క్స,తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాలలో భాగంగా పల్లెప్రగతి దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హేమంత్ వాసుదేవ్ రావు,




