Tuesday, 3 November 2026

ఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో

ఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో సమావేశంఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో సమావేశం
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (1): మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం మందిరం లో గురువారం ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ కల్పన హక్కులు, బాధ్యతలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీ (అంబుర్స్ మెంట్) అధికారి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బంది విధులు బాధ్యతల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఎంపీడీవోలు హుస్సేన ప్ప, సుజాత, ఏపీఎంలు నరేందర్, భవాని, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు,  తదితరులు పాల్గొన్నారు