Saturday, 7 November 2026

ఉపాధ్యాయులతోనే విద్యార్థులు ఉన్నత స్థానం

ఉపాధ్యాయులతోనే విద్యార్థులు ఉన్నత స్థానం : ప్రధానోపా ధ్యాయులు స్వరూప రాణి :
శామీర్ పేట్, జనం సాక్షి :
దేవరయాంజాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్మాయులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థులు స్వయం పరిపరిపాలన దినోత్సవం జరుపుకొన్నారు. ముగింపు. ముగింపు సమావేశంలో విద్యార్థి ఉపాద్యాయుడు మాట్లాడుతు.. ఉపాధ్యాయ వృత్తి ఎంత కష్టమైన పని వివరించారు. పిల్లలను అదుపు చేసి పాఠం బోధించడం చాలా కష్టం అని. ఇక ముందు తరగతి గదిలో ఇక మీదట స్వయం క్రమ శిక్షణ పాటిస్తా మని ప్రతిజ్ఞ చేశా రు. ఆయా అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్మార్థులోపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి స్వరూపరాణి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు.
23ఎస్పీటీ -1: విద్యార్థులు ఉపాధ్యాయులతో దృశ్యం