మున్నూరుకాపు సంగం అధ్యక్షుడుగా కంచర్ల వెంకన్న పటేల్ నియామకం
జనం సాక్షి, నర్సంపేట
తెలంగాణ రాష్ట్రం అపెక్స్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ అదేశానుసారం మున్నూరుకాపు సంఘం నర్సంపేట మున్సిపాలిటీలో 24 డివిజన్లో కమిటీలను పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులు దామరశెట్టి ఉత్తరయ్య పటేల్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ నాగిశెట్టి ప్రసాద్ పటేల్ ఆదేశాల మేరకు నర్సంపేట మున్సిపాలిటీ కోఆర్డినేటర్ నూకల కృష్ణమూర్తి పటేల్ మున్నూరుకపు సంగం రెండవవార్డు కమలాపురం లో కమిటీ వేయడం జరిగింది.అధ్యక్షునిగా కంచర్ల వెంకన్న పటేల్ ఉపాధ్యక్షులుగా అల్లం సాంబయ్య పటేల్,ఆయత వెంకటేశ్వర్లు పటేల్ ప్రధాన కార్యదర్శి కంచర్ల రాకేష్
పటేల్ కోశాధికారి మంచు శ్రీనివాస్ పటేల్ జనరల్ సెక్రెటరీ గాని సోమయ్య పటేల్, జాయింట్ సెక్రెటరీ బండి నరేష్ పటేల్, జాయింట్ సెక్రెటరీ
2కంచర్ల రాజేష్ పటేల్ కార్యవర్గ సభ్యులు తోట వెంకన్న పటేల్,ఆకుల రవి పటేల్, ఆకుల చంద్రయ్య పటేల్, కంచర్ల సందీప్ పటేల్, బండి శ్రీను పటేల్
కంచర్ల సారయ్య పటేల్
కంచర్ల వీరన్న పటేల్
ఆకుల వీరన్న పటేల్
వీరిని కుల పెద్దలు అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కుల పెద్దలు నాడం సాంబయ్య పటేల్, మండల అధ్యక్షులు వేల్పుల సాంబయ్య పటేల్ పట్టణ అధ్యక్షులు
గంట్టు ఆనంద్ పటేల్, ఉపాధ్యక్షులు గోలి కుమారస్వామి పటేల్ ఒకటో వార్డు అధ్యక్షులు తదితర కుల పెద్దలు హాజరయ్యారు




