
ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం
జహీరాబాద్ నవంబర్ 1 (జనం సాక్షి) ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని టి ఎస్ యూ టి ఎఫ్ నాయకులు అన్నారు. మంగళవారం కొహిర్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. కోహిర్ .టి ఎస్ యూ టి ఎఫ్ అధ్యక్షులు:ఎండీ. బదృద్దిన్.ప్రధాన కార్యదర్శి:వెంకటేశ్వర రాజు,ఉపాధ్యక్షులు:పి.ప్రసన్న,,సయ్యద్, ఝాంగీర్,కోశాధికారి:ఎన్.శ్రీనివాస్.మండల కార్యదర్శులు:బి.రాము, ఎమ్ డి. రజివుద్దిన్, బుష్ర బేగం,పి.బాబు,పుస్పమ్మ, ఎస్ ఎస్ ఎస్ పాత్రుడు.ఆడిట్ కమిటీ కన్వీనర్:జి.శ్రీనివాస్.ఆడిట్ కమిటీ సభ్యులు: హామెద్ బిన్ సయీద్,రాజకుమార్,కిషోర్ వర్మ.జిల్లా కార్యదర్శిగా అహమద్ హాసీబుద్దిన్ వికార్, ఎస్.ముకుంద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.జిల్లా కార్యదర్శి ఎస్ ముకుంద పరిశీలకులు గా ఉన్నారు.




