Tuesday, 3 November 2026

ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి ఖాళీ

furniture in uppal stadium

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలోని సామాగ్రిని జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకెళ్లారు. రూ. 12 కోట్ల మేర ఆస్తి పన్ను చెల్లించలేదని జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే స్టేడియంలోని కంప్యూటర్లు, కుర్చీలతో పాటు ఇతర సామాగ్రిని తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *