ఉప రాష్ట్రపతి ఎన్నికపై నిర్ణయం తీసుకోలేదు: జేడీ

పాట్నా: ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని జనతదల్‌ అధ్యక్షుడు ఎంపీ బాసిస్త్‌ నారయణ్‌సింగ్‌ తెలిపారు. హమిద్‌ అన్సారీకి మద్దతు ఇచ్చే విషయంలో ఇంకా ఆలోచించలేని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్డీఏతో తమ సంబంధాలు సజీంగానే ఉన్నాయని వివరించారు