Saturday, 7 November 2026

సైకో సాంబ దొరకలేదు: ఎస్పీ రవికృష్ణ

విజయవాడ: పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న సైకో సాంబశివరావు ఆచూకీ లభ్యం కాలేదని గుంటూరు అర్బన్‌ ఎస్పీ రవికృష్ష స్పష్టం చేశారు. సాంబను పోలీసులు పట్టుకున్నారన్నది కట్టుకథేనని ఆయన తెలిపారు. చీకటి పడటంతో గాలింపు చర్యలను పోలీసులు ఆపేశారు. ఆదివారం కూడా గాలింపు కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *