
తూప్రాన్ మండలంలోని ఘనపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 393 లోసుమారు 45 నుండి 50 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం పేదలకు భూముల పంపిణీ విషయంలో 20 మంది కులస్తులకు ఇచ్చిన కాస్తు చేస్తూ ఉన్నాము ఘనపూర్ గ్రామ శివారులో దళిత ఇది మా కుటుంబీకుల ఉమ్మడి సామూహిక ఆస్తిగా నేటి వరకు వ్యవసాయం కొనసాగిస్తు జీవనం గడుపుతున్నము. ఇది అందరికీ సంబందించిన భూమి ఆనాడు మాపెద్దలు అందరి సమక్షంలో మా సంబంధీకులైన ముగ్గురి పేరు మీద పట్ట సర్టిఫికెట్స్ చేయించారు.అప్పటి నుండి నేటి వరకు అందరం కలసి కాస్తూ కబ్జాలో ఉంటూ సాగు చేసుకొంటున్నాము.అయితే ప్రభుత్వం దీన్ని ఇండస్ట్రీస్ అభివృద్ధి కొరకు తీసుకొని రైతులకు నష్టపరిహారం క్రింద చెక్కులు ఇస్తున్నారు. ఇదిమా అందరి ఉమ్మడి ఆస్తి ఇట్టి చెక్కుల డబ్బులు అందరికీ వర్తించేలా దీనిపై ఆర్ డి ఒ. కార్యాలయంలో కాస్తు కబ్జాలో ఉన్నా ఇరవై మంది రైతులు వినతి పత్రం సమర్పిస్తూ మా అందరికీ సమ న్యాయం చేయాలని కోరారు ముగ్గురు పేరు ముని పట్టా ఉండడంతో ఇది ఉమ్మడి ఆస్తిగా మేమందరం భావించి ఎవరికి వారము మనిషి అరే ఎక్కడ చొప్పున కాస్తు చేసుకుని జీవిస్తున్నామని వారు తెలిపారు భూమి విషయంలో గ్రామంలో సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరారు ఘనపూర్ గ్రామ ఎస్సీల మహిళలు పురుషులు వారి పిల్లలు అందరూకలసి న్యాయం చేయాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు అనంతరం తాసిల్దార్ నాన జ్యోతికి వినతిపత్రం సమర్పించగా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్న సమయంలో మీరు ఎంతమంది కాస్తు చేస్తున్న విషయం అధికారులకు తెలిపారు మీరు కులస్తులందరూ సమక్షంలో కూర్చుని పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు ఇచ్చిన దరఖాస్తును ఆర్డీవో కార్యాలయం కు పంపనున్నట్లు ఆమె తెలిపారు సర్వేనెంబర్ 393లో 10 ఎకరాల భూమి హరిజన మైసయ్య హరిజన హృదయ నరసాపురం ముత్తయ్య పట్టాలు ఉన్నప్పటికీ తమ అందరం కబ్జాలో ఉంటూ కాస్తు చేస్తున్నట్లు దోమల చంద్రం శంకరయ్య నాగమణి నిర్మల చంద్రకళ భూములు మాదారం అంతమ్మ గంగని నర్సింలు నాగరాజు సత్తెమ్మ దుర్గయ్య ఏడేలి లక్ష్మి మల్లేష్ పోచయ్య బానేరసమ్మ నర్సింలు బాలమ్మ వినయ్ తో కుటుంబీకులు ఆడియో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు




