జిన్నారం మే 19(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఉమ్మడి జిన్నారం మండలంలో శుక్రవారం మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి ఎండలు దంచి కొడుతున్నాయి!! ఎండ తాకిడికి రోడ్లపైకి జనాలు రావడానికి భయపడ్డారు. ఉష్ణోగ్రతలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నా కారణంగా సామాన్య ప్రజలు ఎండ తీవ్రతకు తల్లడిల్లుతున్నారు. జనాలు లేక రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి! దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు చోటు చేసుకున్నాయి.
ఉమ్మడి జిన్నారం మండలంలో దంచి కొడుతున్న ఎండలు




