జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన వైనాల రాజు ను మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంథని మండలంలోని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు.
వైనాల రాజుకు ఘన సన్మానం




