రాజంపేట్ జనంసాక్షి జూన్ 2రాజంపేట్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఉరేసుకొని తుడంగల భవ్య శ్రీ మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన తొడంగల లక్ష్మీ నరసవ్వ గురువారం అరగొండ గ్రామం కు చావుకు ఉదయం బయలుదేరి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి ఇంటి లోపల నుండి తలుపులకు గడి పెట్టి ఉంది లోపల ఉన్న తన కూతురు భవ్యశ్రీ ఎంత పిలిచినా పలకలేదు తొందరగా చుట్టుపక్కల వారి సాయంతో వెంటనే తలుపులు పగల కొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా దులానికి ఉరేసుకొని ఉంది భవ్య శ్రీ హుటాహుటిన కిందికి దింపి చూడగా తను అప్పటికే చనిపోయిందని తెలిసింది నా కూతురు ఫోన్లో బాగా సేపు మాట్లాడేది పేర్కొన్నారు ఫోన్ కాల్ డేటా ఆధారంగా తన కూతురు చావుకి కారణమైన వాడిని కఠిన చర్యలు తీసుకోగలరని తల్లి లక్ష్మీ నరసవ్వ పోలీసులను వేడుకుంది ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు
ఉరేసుకుని యువతి మృతి




