రాజంపేట్ జనం సాక్షి జూన్ 2రాజంపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జాతీయ జాండాను బిజెపి మండల అధ్యక్షులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజంపేట్ పట్టణ అధ్యక్షులు గుర్రాల రాము మాట్లాడుతూ మండల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్ ఓ బి సి అధ్యక్షులు పందుల చిన్న స్వామి మనోహర్ రెడ్డి పిట్ల నవీన్ మండల బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు




