బోయిన్ పల్లి ఎప్రిల్ 27 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోనీ మండల గ్రామ పంచాయితీ కార్మికులు గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో మే 05 రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల తరుపున గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె నోటీసు ఎంపిడిఓ కు అందజేసారు.




