.
దేవరుప్పుల 27(జనం సాక్షి): వేసవి సెలవులనేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలు అప్రమత్తంగా ఉండాలనీ చెరువులు కుంటలు వాగులు తదితర ప్రాంతాలకు వెళ్లకుండా ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ సూచించారు. పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తగిన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని వారు పేర్కొన్నారు




