ఎంపి సోయo బాపురవ్ కు ఘన సన్మానం బజార్ హత్నూర్
పార్లమెంట్ సభ్యులు సోయం బాపురవ్ కి బజార్ హత్నూర్ మండల బీజేపీ నాయకులు ఘన సన్మానం చేశారు రాష్ట్రపతి ఎన్నికలలో ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా బుధవారం సోయం బాపురవ్ స్వగృహం లో బజార్ హత్నూర్ బీజేపీ నాయకులు శాలువాతో సన్మానం చేసి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్
