Tuesday, 3 November 2026

ఎంపీ ఉత్తమ్ పద్మావతి దంపతుల చేతులు మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

 

 

 

హుజూర్ నగర్, జనవరి 28 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మాజీ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి దంపతుల చేతులమీదుగా జనంసాక్షి నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, టిపిసిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కోలపుడి యోహాన్, మువ్వ బాబు, రఘునాథపాలెం కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు మెంబర్స్ మామిడి గోపి తదితరులు పాల్గొన్నారు.