Tuesday, 3 November 2026

పంచె కట్టు వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన దొంతి మాధవ రెడ్డి

 

 

 

 

జనం సాక్షి,చెన్నారావు పేటమండలంలోని అక్కల్ చెడ గ్రామ సర్పంచ్ తూటి పావని రమేష్ దంపతుల కుమారులు సాత్విక్-రక్షిత్ ల పంచె కట్టు వేడుకకు ఏఐసీసీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పెండెం రామనంద్,నియోజకవర్గ కన్వీనర్ తక్కల పెల్లి రవీందర్ రావు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలయి శ్రీనివాస్,మండల అద్యక్షులు భూక్య గోపాల్ నాయక్,లక్ష్మణ్ నాయక్,జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్వతమ్మ, ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య, అక్కళ్చెడ కాంగ్రెస్ పార్టీ గ్రామ అద్యక్షులు పులిచేరు రాజేందర్, మండల నాయకులు,సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, ఉప సర్పంచులు,యువజన కాంగ్రెస్ నాయకులు,మహిళ కాంగ్రెస్ అద్యక్షురాలు,నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు