ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారుతున్నాడని చేస్తున్న ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టిన అభిమానులు.
తెరసాను ఎంపీ రంజిత్ రెడ్డి వీడే ప్రసక్తే లేదూ…..
కాలికి గాయం అయినా కూడా సేవ కార్యక్రమంలో ముందు.
సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్షాల అసత్యప్రచారాలు మానుకోవాలి.
ఎంపీ రంజీత్ రెడ్డి అభిమానులు సందీప్ సుగంధి. జాదవ్. అంబరేష్.
తాండూరు అక్టోబర్ 27(జనంసాక్షి)చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజీత్ రెడ్డి పార్టీ మరనున్నార ని అసత్యప్రచారాలు రాజకీయ దురుద్దేశాల తో,సామాజిక మాధ్యమం, పలు ఛానెల్స్ లో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను ఖండిస్తూ ఎంపీ రంజీత్ రెడ్డి అభిమానులు తీవ్రంగా కండించారు.మునుగోడు నియోజకవర్గ బై ఎన్నికల కారణంగా సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్షాలు అసత్యప్రచారాలు, కుట్రపూరిత రాజికయులు సరికావని ఎంపీ రంజీత్ రెడ్డి అభిమానులు సూచించారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిజాయితీకి నిలువెత్తు అద్దం ఎంపీ రంజీత్ రెడ్డి అన్నారు.అతి తక్కువ సమయంలో ప్రజల మన్ననలు, యూవనాయకుల అభిమానులు, మహిళల ఆశీర్వదాలతో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారని ఆయన ఎదుగుదలను చూసి పలువురు ప్రతిపక్ష నాయకులు రంజీత్ రెడ్డి అభిమానులను తప్పుదోవ పట్టించాడమే కాకుండా.. మునుగుడు ఎన్నిక సందర్భంగా ఓట్లకోసం ఉద్దేశపూర్వకంగా పార్టీ మురుతున్నారు, మరే అవకాశాలు ఉన్నాయి అని అసత్యప్రచారాలు చేసి పార్టీ క్యాడర్ దెబ్బతినేల చేయాలన్న ప్రతిపక్ష నాయకులు కుట్రాలో భాగమే అని అన్నారు… తెరాస ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, సంక్షేమలు, అభివృద్ధి కార్యక్రమాలు, బాగున్నాయి కాబట్టే అతితక్కువ సమయంలో ఎంపీ రంజీత్ రెడ్డి ప్రజలకు చేరువయ్యారని అన్నారు.ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ రంజీత్ రెడ్డికి కాలుకు గాయం కావడంతో వైద్యుల సలహమేరకు పూర్తి రెస్ట్ తీసుకోవడం జరుగుతుందన్నారు.ఎంత రెస్ట్ లో ఉన్నా మునుగోడు ఎన్నిక, చేవెళ్ళ ప్రజలకు,ఎంపీ రంజీత్ రెడ్డి, అభిమానులు, అనుచరులతో ఎప్పటికప్పుడు ఫొన్ ద్వార సమాచారాన్ని తెలుసుకొని సత్వర చర్యలు చేపడుతున్నారని అన్నారు.ఇటీవల తాండూర్ నియోజకవర్గంలోని ఓ అంగన్వాడీ సిబ్బంది ఇబ్బందులనుగురుంచి పత్రికల్లో చూసి వెంటనే కాళీ ఉన్నా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించడంతో. జిల్లాలోని అంగన్వాడి పోస్టులను భర్తీ చేశారు. మరో రెండు మూడు రోజులు ఎంఎంపికైనా లబ్ధిదారులను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ఎంపీ రంజీత్ రెడ్డి అభిమానులు పేర్కొన్నారు. ఎంపీ రంజీత్ రెడ్డి తెరాస పార్టీ విడిచి వెళ్లేదే లేదని, ఎంపీ రంజీత్ రెడ్డి పార్టీ మరనున్నారు అని వచ్చే కథనాలు ప్రతిపక్షాల చేసిన కుట్రా లోభగమే అని వారు పేర్కొన్నారు.
రంజిత్ అన్న వీరాభిమాని సందీప్ సుగంధి జాదవ్ అంబరేష్ లోక్ నాథ్ రోహిత్. సచిన్ సాగర్ కటెక దశరథ్ రాజు గౌడ్,తలారి నరసింహ
తదితరులు ఉన్నారు.
ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారుతున్నాడని చేస్తున్న ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టిన అభిమానులు. తెరసాను ఎంపీ రంజిత్ రెడ్డి వీడే ప్రసక్తే లేదూ…




