ఎం.బీ.బీ.ఎస్ విద్యార్థినికి చేయూత…
– మనగుడి-మనబడి ఇంటలెక్చువల్ ఫౌండేషన్ పదివేల ఆర్థిక సాయం…
భైంసా రూరల్ డిసెంబర్ 06 జనం సాక్షి
ముధోల్ ఇంటలెక్చవల్ ఫోరమ్ మనగుడి-మనబడి చైర్మన్ బద్దంభొజారెడ్డి ఇటివల కుబీర్ మండలంలోని సిర్పేలి గ్రామానికి చెందిన దళిత అమ్మాయి ఎం.బీ.బీ.ఎస్ మల్లారెడ్డి కాలేజిలో సిటు దక్కిగా….పీజు చెల్లించలేని పరిస్థితి నెలకొని ఉందని తెలుసుకొని మంగళవారం రూపాయలలు10000ఆర్థిక సాయం చేశారు. చదువులోఆటంకం రాకూడదనే ఉద్దేశంతో తన వంతు సహాయంగా నగదురూపంలో 10000 అందించనని భోజరెడ్డి పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో కుటుంబీకులు కృతజ్ఞతలు ఆయనకు తెలిపారు.




