Wednesday, 4 November 2026

ఎడ్ల బంజర్ లో మాజీమంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు

 

 

 

 

 

పెనుబల్లి, ఏప్రిల్ 9 (జనం సాక్షి) పెనుబల్లిమండలంఎడ్ల బంజర గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.శ్రీ కోదండ రామాలయనికి విచ్చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కు ఆలయ అర్చకులు నిర్వాహకులు ఘన స్వాగతం పలి కారు, ఆలయ కమిటీ నిర్వాహకులు తుమ్మల నాగేశ్వరావుకు శాలువాతో ఘనంగా సన్మా నించారు,ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు సోమరాజు సీతారామారావు, జంపా వేణుబాబు,టివి రామారావు,గోపిశెట్టి సుబ్బారావు,ఎడ్ల సుబ్బారావు,గోపిశెట్టి నరసింహారావు,మోరంపూడి బాబురావు,కోమటి కృష్ణారావు,నరోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.