Thursday, 5 November 2026

ఎదురెదురుగా కార్ల ఢీ. ఒకరు దర్శనం కి వెళ్తూ..! ఒకరు దర్శనం ముగించుకుంటూ వస్తూ0డగా ఘటన.

 

భైంసా రూరల్ జూన్11 జనం సాక్షినిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది.నిజామాబాద్ భైoసా ప్రధాన రహదారి పై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొట్టుకోవడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం తో ప్రాణాపాయo తప్పింది.మహారాష్ట్ర లోని దెగ్లురు కు చెందిన ఓ కుటుంబం అమ్మవారి దర్శనం అనంతరం కార్లో తిరుగు ప్రయాణం కాగా,మరో కారు ఆదిలాబాద్ పట్టణo నుండి ఓ కుటుంబం బాసరకు దర్శనం ఈ రెండు కాళ్ళు ఎదురెదురుగా ఒకదాని తో ఒకటి ఢీకొన్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు…అంబులెన్సు రావడం ఆలస్యం అవడంతో పోలీస్ వాహనం లోనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఎస్సై ఉజ్వల క్షేత్రగాతులను తరలించారు.