రాజంపేట్ జనంసాక్షి జూన్ 11రాజంపేట్ మండల కేంద్రంలో ఊరడమ్మ పండగ ఉత్సవాల భాగంగా ఆదివారం గ్రామంలో నూతనంగా కట్ట మైసమ్మ ఆలయంలో విగ్రహాని ప్రతిష్టించేందుకు రాజంపేట్ గ్రామానికి చెందిన ఆముదాల రాజు తండ్రి పెద్ద నర్సింలు గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులకు 31 వేల 11 రూపాయలను తన వంతు సాయంగా అందజేశారు ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ కుల సంఘాల పెద్దలు ఆముదాల రాజు వారి కుటుంబానికి కట్టమైసమ్మ చల్లగా చూడాలని కోరారు
కట్ట మైసమ్మ విగ్రహ దాత ఆముదాల రాజు




