జనం సాక్షి జోగిపేట ఆందోల్ నియోజకవర్గం లోని ఆయా మండల పరిధిలోని రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ భాగంగా వట్టిపల్లి రైతు వేదికల లో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాంతి కిరణ్ ఎద్దుల బండి పై డబ్బు చప్పులతో ఘన స్వాగతం పలికిన రైతు సోదరులు సోదరీమణులు మరియు ప్రజాప్రతినిధులు అనంతరం రైతు వేదిక వద్ద నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న అనంతరం టెక్మల మండల పరిధిలోని కందులూరు గ్రామంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ పంట సాగు సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5000 రూపాయలు ఎకరాకు క్లస్టర్ గా చేసినప్పుడు క్లస్టర్ ఒక్కొక్క వ్యవసాయ అధికారిని నియమించింది అని ప్రతి ఎకరాకు 5000 రూపాయలు చొప్పున సంవత్సరానికి రెండు పంటలకు పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం కింద కేసీఆర్ ప్రభుత్వం అందించిందని అన్నారు ఆందోల్ మండలం అక్సాన్పల్లి గ్రామంలో రైతు వేదికలో పాల్గొని రైతులని రారాజు చేయడమే కేసిఆర్ ప్రభుత్వమని అన్నారు సంగుపేట్ గ్రామంలో రైతు వేదికలో పాల్గొన్నా రాష్ట్ర ఫుడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఆందోల్ ఎంపీపీ బాలయ్య గ్రామ సర్పంచ్ ఆయా గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు రైతు సమన్వయ కమిటీ సభ్యులు వ్యవసాయ అధికారి విజయరత్న అంగన్వాడీ టీచర్లు డాక్టర్స్ పాలిటెక్ని క్ విద్యార్థులు మహిళలు బి ఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
ఎద్దుల బండి పై వస్తున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్




