Wednesday, 4 November 2026

ఎన్‌జీఆర్‌ఐ నేషనల్‌ టెక్నాలజీ డే నేడు

హబ్సిగూడ, : జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)లో శుక్రవారం నేషనల్‌ టెక్నాలజీడే లెక్చర్‌ నిర్వహించనున్నట్లు ఎన్‌జీఆర్‌ఐ చీఫ్‌ సైంటిన్ట్‌ డా. భాస్కర్‌రావు తెలిపారు.ఎన్‌జీఆర్‌ఐలోని ఎన్‌బీ హాల్‌లో ఉదయం 11.15 గంటలకు ఈ కార్యక్రమం జరుగునున్నట్లు పేర్కొన్నారు. స్పేన్‌ మిషన్స్‌ ఫర్‌ ప్లానిటరీ ఎక్స్‌ప్లోరేషన్‌-ఐఎన్‌ఆర్‌ఓ రోడ్‌ మ్యాప్‌ అనే అంశంపై బెంగుళూరులోని ఐఎన్‌ఆర్‌ఓ  సాటిలైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డా. ఎం అన్నదురై హాజరై లెక్చర్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *