ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో గెలిచిన యూపీఏ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీలపై నిర్వహించిన ఓటింగ్‌లో యూపీఏ విజయంసాధించింది. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా 218 ఓట్లు రాగా అనుకులంగా 253 ఓట్లు రావడంతో యూపీఏ గట్టెకింది.ఎఫ్‌డీఐల బిల్లుకు లోక్‌సభ ఆమోదం. లోక్‌సభలో విగిన ప్రతిపక్షాల తీర్మానం.