తెదేపా నాయకుల పాదయాత్ర
ధర్మారం : తెదేపా అధినుత చంద్రబాబు చేస్తున్న వస్తున్నా మాకోసం పాదయాత్రకు సంఘీభావంగా తెదేపా నాయకులు ధర్మారం మండలంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. నర్సింగాపూర్‌నుంచి ధర్మారం వరకు 18 కి,మీ, పాదయాత్ర చేశారు.