Tuesday, 3 November 2026

ఎమ్మెల్యేని దూషించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు

-మార్కెట్ చైర్మన్ కురుమయ్య…

నాగర్ కర్నూల్ రూరల్:జులై14(జనంసాక్షి)

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేక మాట్లాడుతున్న బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి దిలీపాచారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని మార్కెట్ చైర్మన్ అన్నాడు.నీవు లిక్కర్ దొంగతనం చేసినవ్ గతం నీకు గుర్తు రావడం లేదా నీకు దమ్ముంటే నాగర్ కర్నూల్ ని అభివృద్ధి చేసి చూయించు అని అన్నారు.ఎమ్మెల్యే ట్యాంకుబండ్ అభివృద్ధి,పేద ప్రజలకు పెళ్లిళ్లు చేసి ఎంతో మందిని చిరునవ్వులు నవ్విస్తూ ఎంతోమందికి మెయిల్ చేశాడని ఆయన అన్నారు.నీవు ఇలాంటి తప్పుడు ప్రచారం తప్పుడు ఆలోచన చేస్తే టిఆర్ఎస్ పార్టీ ఉక్కునేది లేదని వారన్నారు.ఇది ఇలా ఉండగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లో గెలిచి చూయించు అని వారు అన్నారు