Tuesday, 3 November 2026

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఆహ్వాన పత్రికను    అందజేసిన ఆలయ ట్రస్ట్ చైర్మన్ కంది సునీల్ చారి

 

 

 

 

 

కీసర ,  జనం సాక్షి  : శ్రీ మద్విరాట్ శివ  పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం  ఈనెల  30వ తేదీన   ఆలయ ట్రస్ట్ చైర్మన్  కంది సునీల్  చారి  ఆధ్వర్యంలో   జరగనుంది . సందర్భంగా  ఆయన సోమవారం  బిజెపి ఎమ్మెల్యే   ఈటెల రాజేందర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు . ఎమ్మెల్యే కళ్యాణ మహోత్సవానికి  వస్తానని చెప్పినట్లు  ఆయన తెలిపారు .  ఈ  కార్యక్రమంలో  ట్రస్ట్ కమిటీ సభ్యులు  తదితరులు  పాల్గొన్నారు .