Tuesday, 3 November 2026

నెన్నెల ఎస్సైగా శ్యామ్ పటేల్.

 

 

 

 

 

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 26, (జనంసాక్షి )నెన్నెల ఎస్సైగా శ్యామ్ పటేల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన రాజశేఖర్ తాండూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లడంతో, నూతన ఎస్సై గా శ్యామ్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రత పరిరక్షణకు పాటు పడతానని, అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహారిస్తానని అన్నారు.