ఎమ్మెల్యే కిశోర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు
మోత్కూరు జనవరి 1 జనంసాక్షి : నూతన సంవత్సరం సందర్బంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ కు ఆదివారం నల్లగొండలోని ఎమ్మెల్యే స్వగృహంలో మోత్కూరు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చం అందించి, శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో… మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి,మాజి మార్కెట్ చైర్మన్ లు తీపిరెడ్డి మేఘా రెడ్డి, చిప్పలపల్లి మహేంద్ర నాథ్,మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్,రైతు బంధు మండల అధ్యక్షుడు కొండ సోమల్లు, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్ లు తదితరులు ఉన్నారు.




