ఎమ్మెల్యే. కె. మాణిక్ రావు ఆదేశాల మేరకు, ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నవంబర్ 1 (జనంసాక్షి)
జహీరాబాద్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మొహిద్దిన్ ఆధ్వర్యంలో ఎంపీ బీబీ పాటిల్ పుట్టినరోజు సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా ఆవరణంలో కేక్ కట్ చేసి నిరుపేద మహిళలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేయడం జరిగింది. తన జీవితంలో ఎన్నో ఉన్నత పదవులు అవరోదించాలని వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని నిరుపేద మహిళలు కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:- మంకల్ సుభాష్, గుండప్ప, వైద్యనాథ్, షేక్ ఫరీద్, గోరెమియా సికిందర్, ఫారుఖ్ అలీ,మూతి రాములు, బండి మోహన్, రాములు నేత, జహంగీర్, శ్రీకాంత్ రెడ్డి, ఎర్రోళ్ల శివప్ప, ముర్తుజా, వెంకటేశం గుప్తా, మోహిన్, జాకీర్, సలీం, మరియు మహిళా నాయకురాలు:- మంజుల, రమాదేవి, పద్మ, శాంతమ్మ, పుణ్యమ్మ, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే. కె. మాణిక్ రావు ఆదేశాల మేరకు, ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలు




