Wednesday, 4 November 2026

విలేజ్ రిసార్ట్స్ పై నిర్ధారణలేని ఆరోపణలు చేయడం సమంజసం భీమదేవరపల్లి మండలం నవంబర్(2) జనంసాక్షి న్యూస్ రిసార్ట్స్ పై నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని రిసార్ట్స్ యజమాని వంశిధర్ అన్నారు రిసార్ట్ యజమాని వంశీధర్ మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్ధారణ ఆరోపణలతో కొన్ని పత్రికలు ప్రచురిత మయ్యాయని రిసార్ట్ పై బురద చల్లడం కోసమే అసత్య ఆరోపణ చేస్తున్నారని 22 ఎకరాల వ్యవసాయ భూముల్లో నాలుగు ఎకరాలఎకరాల రిసార్ట్ కోసం గ్రామపంచాయతీ అనుమతి జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులతో అనుమతి ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్ని అనుమతులతో నిర్వహిస్తున్నామని అనుమతి పత్రాలు చూపిస్తూ రిసార్ట్స్ యజమాని తెలిపారు కుటుంబ సభ్యులతో మానసిక ఉల్లోసం ఆనందం కోసమే రిసార్ట్ ఏర్పాటు చేశామని అసాంఘిక కర్యకలాపాల కోసమే కాదని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణ ప్రజలకు పల్లెటూరి వాతావరణం కల్పించడానికి విలేజి రిసార్ట్స్ ఏర్పాటు చేశామని లాభాపేక్షతో కాకుండా ప్రజల విల్లోసం బాగోవులు చూడడానికే రిసార్ట్స్ ఉన్నాయని సందర్భంగా ఆయన అన్నారు కొందరు డబ్బులకు కక్కుర్తి పడి కావాలని రిసార్ట్స్ తప్పుడు ప్రచారం చేస్తూ బురద చల్లుతున్నారని ఇది సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రిసార్ట్స్ పై ప్రభుత్వ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారని వంశిందర్ ఉన్నారు ఇకనైనా కొందరు విలేజ్ రిసార్ట్స్ పై అనవసరపు ఆరోపణలు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు

విలేజ్ రిసార్ట్స్ పై నిర్ధారణలేని ఆరోపణలు చేయడం సమంజసం

 

భీమదేవరపల్లి మండలం నవంబర్(2)
జనంసాక్షి న్యూస్

 

రిసార్ట్స్ పై నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని రిసార్ట్స్ యజమాని వంశిధర్ అన్నారు రిసార్ట్ యజమాని వంశీధర్ మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్ధారణ ఆరోపణలతో కొన్ని పత్రికలు ప్రచురిత మయ్యాయని రిసార్ట్ పై బురద చల్లడం కోసమే అసత్య ఆరోపణ చేస్తున్నారని 22 ఎకరాల వ్యవసాయ భూముల్లో నాలుగు ఎకరాలఎకరాల రిసార్ట్ కోసం గ్రామపంచాయతీ అనుమతి జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులతో అనుమతి ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్ని అనుమతులతో నిర్వహిస్తున్నామని అనుమతి పత్రాలు చూపిస్తూ రిసార్ట్స్ యజమాని తెలిపారు కుటుంబ సభ్యులతో మానసిక ఉల్లోసం ఆనందం కోసమే రిసార్ట్ ఏర్పాటు చేశామని అసాంఘిక కర్యకలాపాల కోసమే కాదని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణ ప్రజలకు పల్లెటూరి వాతావరణం కల్పించడానికి విలేజి రిసార్ట్స్ ఏర్పాటు చేశామని లాభాపేక్షతో కాకుండా ప్రజల విల్లోసం బాగోవులు చూడడానికే రిసార్ట్స్ ఉన్నాయని సందర్భంగా ఆయన అన్నారు కొందరు డబ్బులకు కక్కుర్తి పడి కావాలని రిసార్ట్స్ తప్పుడు ప్రచారం చేస్తూ బురద చల్లుతున్నారని ఇది సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రిసార్ట్స్ పై ప్రభుత్వ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారని వంశిందర్ ఉన్నారు ఇకనైనా కొందరు విలేజ్ రిసార్ట్స్ పై అనవసరపు ఆరోపణలు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు