నూతన తహశీల్దార్ శ్రీనివాస్ ను సన్మానించిన నాయకులు
ఝరాసంగం నవంబర్ 1( జనంసాక్షి) నూతనంగా ఝరా సంగం మండలానికి బదిలీపై వచ్చిన తాసిల్దార్ ఎం శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించిన స్వేరోస్ ఇంటర్నేషనల్ చార్మినార్ జోన్ ఉపాధ్యక్షులు గడ్డవారి రత్నం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు, ఎమ్మార్పీఎస్ నాయకులు రాంపూర్ ప్రకాష్ ,స్వేరోస్ మండల మాజీ అధ్యక్షులు అలిగే మహేష్,ప్రవీణ్ కుమార్ తదితరులు.
నూతన తహశీల్దార్ శ్రీనివాస్ ను సన్మానించిన నాయకులు




