Wednesday, 4 November 2026

కళ్యాణ లక్ష్మి చేక్కు పంపిణీ

రఘునాథ పాలెం మే 22(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసులో మంత్రి ఆదేశాలతో(ఖమ్మం) వి.వి. పాలెం గ్రామానికి చెందిన మంద గోపమ్మ. కుమార్తె సిరి అనే అమ్మాయికి లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి చెక్కుని అందజేస్తున్న స్థానిక సర్పంచ్ రావెళ్ళ మాధవి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తోలుపునురి దానయ్య ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుతుoబాక నరేష్ తదితరులు చేతులు మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు