ఎమ్మెల్యే అభివృద్ధిని నిలదీస్తే అడ్డుకుంటారా దాలడులు చేస్తారా ….
అనిల్ అనిల్ రెడ్డి పై అన్చిత వ్యాఖ్యల
డిసిసి కుంభం పై అంచుతవాహకులు చేసిన టిఆర్ఎస్ నాయకుల్లారా వెంటనే క్షమాపణ చెప్పాలి ….
భువనగిరి టౌన్ జనం సాక్షి):- భువనగిరి పట్టణంలో స్థానిక రహదారి బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విలేకరుల సమావేశం కావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేపైళ్ల శేఖర్ రెడ్డి ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండిస్తూ వాపును చూసి బలుపు అనుకుంటున్నా బి.ఆర్.ఎస్ కార్యకర్తలకు రానున్న రోజులలో ప్రజలు గుణపాఠం చెప్తారని మండలంలో నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని అభివృద్ధి పైన నిలదీసిన ప్రజల పైన దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కి ఓటమి భయము పట్టిందని తెలిపారు టిఆర్ఎస్ కార్యకర్తలు దళితులపై దాడులు ఆపకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోలేరని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేశం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం మండల అధ్యక్షులు ఎల్లంల జంగయ్య పట్టణ అధ్యక్షురాలు మహిళా విభాగం దొనకొండ వనిత కుక్క దూగు సోమయ్య నక్కల ఆదినారాయణ ఎండి మజాహర్ ఎడ్ల శ్రీనివాస్ చుక్క స్వామి శ్రీరాములు ఎర్ర కోట మహేందర్ చిన్నం శ్రీనివాస్ ఫకీర్ కొండల్ రెడ్డి కనకుంట్ల బాబురావు చిన్నం శ్రీనివాస్ కోట మహేందర్ తదితరులు పాల్గొన్నారు




