పేట జూలై 7 జనం సాక్షి
మోమిన్ పెట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ శివలింగం శుక్రవారం బాధ్యత వశీకరించారు ఇక్కడ పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం బదిలీపై సైబరాబాద్ వెళ్లారు శివలింగం గతంలో సంగారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేశారు మోమిన్ పేట ఎస్ఐ విట్టల్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు నూతన సీఐ శివలింగం మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోమిన్ పేట సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో సందర్శించి శాంతి బడ్జెట్లో పరిరక్షణ కోసం సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులను ప్రజలు ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ సహకారం అందించాలని ఆయన సూచించారు




