Tuesday, 3 November 2026

తెలంగాణరాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వాహించాలి

 జున్1 (జనంసాక్షి). గట్టు హార్టికల్చర్ జిల్లా అదికారి అక్బర్ మండలకేంద్రములో గురువారంపరిషత్కార్యాలయంలోఅదికారులకు సమావేశం నిర్వాహించరు ఈసమావేశానికి జోగులాంబ గద్వాల జిల్లా హర్టికల్చర్ అదికారిఅక్బర్ మఖ్యాఅథితిగా పాల్గొనారు సమావేలో అయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చెపట్టినపలు పథకాలతొ పాటు పచ్చదనం పరిశుభ్రత గ్రామలలోవన సంరక్షణ పామాయిల్ చెట్లపంపకం తదితర అంశాలపై పలుసుచానాలు ఈ నెల ముడవ తేదినుంచి గ్రామలలో విజయవంతంకావడనికి అయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ ఏఇఓలు బాద్యతలు చెపట్టి దాశాబ్ది ఉత్సవాలు విజయవంతం చెయలని కోరారు కార్యక్రమం లో తహసీల్దారు యండి జుబేర్ డి టి రవికుమార్ యంపిఓ మహేష్ పంచాయతి కార్యదర్శులు ఏఇఓలు పాల్గొన్నారు