Thursday, 5 November 2026

ఎమ్మెల్యే నరేందర్ ను ఆహ్వానించిన అయ్యప్ప సేవా సమితి

ఎమ్మెల్యే నరేందర్ ను ఆహ్వానించిన అయ్యప్ప సేవా సమితి

వరంగల్ ఈస్ట్ ,డిసెంబర్ 10(జనం సాక్షి)

వరంగల్ ఉర్సు సుబాష్ నగర్ శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం (నాగమయ్య గుడి) లో శ్రీ అయ్యప్ప సేవాసమితి,శ్రీ అయ్యప్ప పరపతి సంఘం,శ్రీ హరిహర పుత్ర పరపతి సంఘం వారి ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించే అయ్యప్ప పడిపూజ,మహా అన్నదానం కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన అయ్యప్ప స్వాములు