
భువనగిరి టౌన్ జనం సాక్షి):–
భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలోని
భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామానికి చెందిన 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి మరియు బిజెపి పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాలకు మరియు ఎమ్మెల్యే చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు… ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బీరు మల్లయ్య ఎంపీపీ నరాల నిర్మల మండల అధ్యక్షుడు జనగాం పాండు ఓం ప్రకాష్ మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్ ర్యాకల, శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు




