
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల పోలీస్ స్టేషన్ కు నూతనంగా బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బేతి రాములు ను గురువారం మండలంలోని పలు గ్రామాల ఉపసర్పంచ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు జాబు సతీష్, బొజ్జ రాజసాగర్, సాయికుమార్, లింగాల కుమార్, చందు తదితరులు పాల్గొన్నారు.




