ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును సన్మానించిన ఆటో, జీబు, టాటా మ్యాజిక్, యూనియన్ సభ్యులు*
మెట్ పల్లి టౌన్, నవంబర్ 23, జనంసాక్షి,
మెట్పల్లి పట్టణం లో మెట్ పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాల టాటా ,ఆటో ,జీబు, టాటా మ్యాజిక్ వెహికిల్స్ జేఏసీ కార్మిక సంఘం ,నూతన అధ్యక్ష కార్యవర్గం సంఘ సభ్యులు కలిసి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానం చేశారు,అనంతరం సంఘ అధ్యక్షులు గూగులావత్ శివలాల్ నాయక్ అధ్యక్షతన ఎమ్మెల్యే కు తమ సమస్యలను పరిష్కరించాలని తాము మూడు మండలాల వెహికల్స్ నిలుపుదల స్థల అడ్డాలను పరిష్కరించవలసిందిగా కోరారు,దానికి ఎమ్మెల్యే స్పందించి ఏ సమస్యలైన తన వద్దకు వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు,
ఈ కార్యక్రమంలోఅధ్యక్షులుగా గుగులావత్ శివలాల్ నాయక్ ,ఉపాధ్యక్షులు
రంగు సంపత్ గౌడ్
క్యాషియర్ వన్నెల దాస్ వెంకటరమణ రైటర్ దాసరి రాకేష్ , ఉదయ్ గోడిసెల గంగాధర్, రంగం రాజు , కావాటి గంగాధర్, పుట్ట శంకర్ సత్తయ్య రాజేందర్ లింగం రహీం అంజయ్య , బైరి చిలకయ్య మరియు మెట్టుపల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండల టాటా ఆటో జీబు మ్యాజిక్ జేఏసీ సంఘ సభ్యులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును సన్మానించిన ఆటో,




