మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 23మౌలాలి డివిజన్ పరిధిలో 1కొటి 40 లక్షలతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు.లక్ష్మి నగర్,నెహ్రు నగర్,ఆర్కేహెచ్ కాలని,స్త్రీట్ 3,స్ట్రీట్ 4 ప్రాంతాలలో సీసీ రోడ్డు పనులు,లక్ష్మి నగర్ లో నాలుగు లక్ష వ్యయం తో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.నంతరం ఈస్ట్ ప్రగతి నగర్ డ్రేనేజి సమస్య పరిష్కరించాలని స్థానీకులు కోరారు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,డిఈ మహేష్ ఎఈ మధురిమా,వాటర్ వర్క్ జిఎం సునీల్ కుమార్,మేనేజర్ శ్రీనివాస్ ఆమినుద్దీన్,భాగ్యనంద్ రావు, సత్తయ్య, మంద భాస్కర్, ఆదినారాయణ,ఇబ్రహీం,చందు,మోహన్ రెడ్డి,సంతోష్ రాందాస్,గౌలికర్ దినేష్,షకిల్,గౌలికర్ శైలేందర్, రఘు యాదవ్,ఆగమయ్య,బాల రాజు యాదవ్,వివిధ కాలని వాసులు చుంకు శ్రీనివాస్,శివాజీ,లోహిత్ రెడ్డి,రాజా రెడ్డి,దివాకర్,వెంకటేష్,పాండు రంగా చారి,బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విసృత పర్యటన.




