Thursday, 5 November 2026

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవాలకు ఎంపికైన తాటికుంట ఎంపి హెచ్ ఎస్ విద్యార్థిని కస్తూరి

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవాలకు ఎంపికైన తాటికుంట ఎంపి హెచ్ ఎస్ విద్యార్థిని కస్తూరి

మల్దకల్ నవంబర్ 22 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్వీఎం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం స్థాయి కళా ఉత్సవం కార్యక్రమంలో రాష్ట్ర స్థాయికి జానపద పాటల విభాగంలో జోగులాంబ గద్వాల జిల్లా నుండి మొదటి విజేతగా గెలుపొంది రాష్ట్ర స్థాయి విభాగానికి ఎంపికైనట్లు
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసచారి,నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మినారాయణ,గీత,గోవర్ధన్ గౌడ్,రామ్ గోపాల్,లక్ష్మయ్య,రవి, ఉషా,శ్రీలత,మధుసూదన్ శెట్టి అభినందనలు తెలిపారు