Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

నల్లగొండ: పట్టభద్రుల స్థానానికి నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బానోతు రమణానాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గిరిజనుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివెళ్లి ఆయన నామినేషన్‌ వేశారు. మరోవైపు వామపక్షాల మద్దతుతో సురం ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు తమ్మినేని, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *