Thursday, 5 November 2026

ఎలక్ట్రికల్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కడప: పట్టణంలోని వైవీ బజారులో గల ఓ ఎలక్ట్రికల్‌ గోదాంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *