Tuesday, 3 November 2026

ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన కన్ను ఆపరేషన్ సంబంధించి నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతు సహాయం కొరకు మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి తెలుపగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి రూ. 1.50 లక్షల ఎల్ ఓసి మంజూరు చేయించారు. మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ పిఏ సతీష్ శుక్రవారం వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.