Thursday, 5 November 2026

ఎస్సై అనిల్ కుమార్ గారి సస్పెన్షన్ ఎత్తివేయాలని జిల్లా ఎస్పీ గారికి వినతిపత్రం సమర్పించిన భారత్ సురక్ష సమితి జిల్లా ఎస్పీ గారు

 

 

 

 

 

 

 

ఆ ముస్లిం మహిళ చెప్పిన దానిని విశ్వసించి ఎస్సై గారిని సస్పెండ్చేశారు .మజ్లిస్ ఎమ్మెల్యేలు మరియు కార్పోరేటర్లు స్థానిక ముస్లిముల వర్గాలు ,రహదారుల మీదకి వచ్చి ధర్నాలు చేయగానే వెంటనే ఎస్సై గారిని సస్పెండ్ చేశారు .ఎలాంటి న్యాయవిచరణ జరగకుండా వెంటనే సస్పెండ్ చెయ్యడం బాధాకరం అని అన్నారు,
ప్రభుత్వం పై ఒత్తిడి రాగానే ఈలా ఎన్నో కేసులలో హిందువులపై మాత్రమే కేసులు వేయడం జరిగింది .
ఈనాటి వరకు ఒకమజ్లిస్ కార్యకర్తపై కూడా కేసు గాని అరెస్టు గాని చేయలేదు.
ఎప్పుడు మెజార్టీ వర్గాల వారికి నష్టం జరుగుతుంది అని అన్నారు.ఎస్సై అనిల్ కుమార్ గారి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS RAJU, బీజేపీ నాయకులు ఎలగంధుల చంద్ర శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెళ్లీ కాశీనాదo , నరెందులా శ్రీనివాస్, లక్ష్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు