మంచిర్యాల లోని జాతీయ రహదారి 63 బాధితుల నిరసన దీక్ష కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపిన తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుష్కూర్ రామ్మోహన్ రావు వారు మాట్లాడుతూ వీరికి మద్దతుగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కి మరియు అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో హాజీపూర్ బి ఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు దొమ్మటి సత్తన్న బొడ్డు శంకర్ సంగతి మురళి ఉడ్నాల సత్యనారాయణ పాత మంచిర్యాల భీమన్న రమేష్ బాధితులు పాల్గొన్నారు




