Tuesday, 3 November 2026

ఎస్సై ఏడుకొండలు సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదిగా అందజేస్తారన్నారు

 

 

 

 

 

ఎస్సై ఏడుకొండలు సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదిగా అందజేస్తారన్నారు
రాయికోడ్ జనం సాక్షి జనవరి 30 రాయికోడ్ మండల పరిధిలోని కర్చల్ గ్రామంలో శ్రీ హాజరత్ శానురె  ఇమామ్, శ్రీ హాజరత్ సయ్యద్ యాదుల్లా హుస్సేని 101 దేవుండ్ల జాతర ఉర్సు ఉత్సవాలు గత 5 రోజుల నిండి ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రోజు  మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం కుస్తీ పోటీలు  స్థానిక సర్పంచ్ కాపు శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు బాబు మియా, రుక్మోద్దీన్ లు తెలిపారు. ఆఖరి రెండు కుస్తీ పోటీలలో మొదట గెలిచిన వారికి 4.5తులాల వెండి కడియం, రెండవ వారికి 5 తులాల వెండి కడియంలను గ్రామ సర్పంచ్ కాపు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ పట్లోళ్ల నవనీత చేతుల మీదిగా అందజేస్తారన్నారు.  జాతర ఉత్సవాలకు వివిధ గ్రామాల ప్రజలు, భక్త్తులు భారీగా హాజరై విజయవంతం చేయాలని వారు  కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు హనుమంతు. నాగార్జున. కృష్ణ. ప్రవీణ్ కుమార్. సలీం.  నాయకులు మొగులయ్య. అడివయ్యా ఎంపీటీసీ వీణారాణి మహంకాళి  పిఎసిఎస్ చైర్మన్ హనుమంతు